(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

స్త్రీ పర్వము (Sthreeparvam) - మహాభారతం.html


॥ శ్రీః ॥
11.25. అధ్యాయః 025
Mahabharata - Strii Parva - Chapter Topics
కృష్ణంప్రతి గాంధార్యా కురుపాండవసంక్షయస్య కృష్ణోపేక్షణహేతుకత్వకథనపూర్వకం సర్వబంధుసంక్షయాయ శాపదానం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

గాంధార్యువాచ। 11-25-0x(5360)(65516)
కాంభోజం పశ్య దుర్ధర్షం కాంభోజాస్తరణోచితం।
శయానమృషభస్కంధం హతం పాంసుషు మాధవ॥ 11-25-1(65517)
అస్య క్షతజసందిగ్ధౌ బాహూ చందనరూషితౌ।
అవేక్ష్య కృపణం భార్యా విలపత్యతిదుఃఖితా॥ 11-25-2(65518)
ఇమౌ తౌ పరిఘప్రఖ్యౌ బాహూ చందనరూషితౌ।
యయోర్వివరమాపన్నాం న రతిర్మాం పురాఽజహాత్॥ 11-25-3(65519)
కాం గతిం తు గమిష్యామి త్వయా హీనా జనేశ్వర।
దూరబంధురనాథా చ వేపంతీ మధురస్వరా॥ 11-25-4(65520)
ఆతపే క్లాంయమానానాం వివిధానామివ స్రుజాం।
క్లాంతానామపి నారీణాం జహాతి శ్రీర్న వై తనూః॥ 11-25-5(65521)
శయానమభితః శూరం కాలింగం మధుసూదన।
పశ్య దీప్తాంగదయుతం ప్రతిమానం ధనుష్మతాం॥ 11-25-6(65522)
మాగధానామధిపతిం జయత్సేనం జనార్దన।
పరివార్య ప్రరుదితా మాగధ్యః పశ్య యోషితః॥ 11-25-7(65523)
హరిణాయతనేత్రాణాం సుస్వరాణాం జనార్దన।
మనః శ్రుతిహరో నాదో మనో మోహయతీవ మే॥ 11-25-8(65524)
ప్రకీర్ణవస్త్రాభరణా రుదత్యః శోకకర్శితాః।
స్వాస్తీర్ణశయనోపేతా మాగధ్యః శేరతే భువి॥ 11-25-9(65525)
కోసలానామధిపతిం రాజపుత్రం బృహద్బలం।
భర్తారం పరివార్యైతాః పృథక్ప్రరుదితాః స్త్రియః॥ 11-25-10(65526)
అస్య గాత్రగతాన్బాణాన్కార్ష్ణిబాహుబలేరితాన్।
ఉద్ధరంత్యసుఖావిష్టా మూర్చ్ఛమానాః పునః పునః॥ 11-25-11(65527)
ఆసాం సర్వానవద్యానామాతపేన పరిశ్రమాత్।
ప్రంలాననలినాభాని భాంతి వక్త్రాణి మాధవ॥ 11-25-12(65528)
ద్రోణేన నిహతాః శూరా శేరతే రుచిరాంగదాః।
ధృష్టద్యుంనసుతాః సర్వే శిశవో హేమమాలినః॥ 11-25-13(65529)
రథాగ్న్యగారం చాపార్చిం శరశక్తిగదేంధనం।
ద్రోణమాసాద్య నిర్దగ్ధాః శలభా ఇవ పావకం॥ 11-25-14(65530)
తథైవ నిహతాః శూరాః శేరతే రుచిరాంగదాః।
ద్రోణేనాభిముఖాః సంఖ్యే భ్రాతరః పంచ కేకయాః॥ 11-25-15(65531)
తప్తకాంచనవర్మాణస్తాలధ్వజస్థవ్రజాః।
భాసయంతి మహీం భాసా జ్వలితా ఇవ పావకాః॥ 11-25-16(65532)
ద్రోణేన ద్రుపదం సంఖ్యే పశ్య మాధవ పాతితం।
మహాద్విపమివారణ్యే సింహేన మహతా హతం॥ 11-25-17(65533)
పాంచాలరాజ్ఞో విమలం పుండరీకాక్ష పాండురం।
ఆతపత్రం సమాభాతి శరదీవ నిశాకరః॥ 11-25-18(65534)
ఏతాస్తు ద్రుపదం వృద్ధం స్నుషా భార్యాశ్చ దుఃఖితాః।
దగ్ధ్వా గచ్ఛంతి పాంచాలరాజానమపసవ్యతః॥ 11-25-19(65535)
ధృష్టకేతుం మహాత్మానం చేదిపుంగవమంగనాః।
ద్రోణేన నిహతం శూరం హరంతి హృతచేతసః॥ 11-25-20(65536)
ద్రోణాస్త్రమభిహత్యైష విమర్దే మధుసూదన।
మహేష్వాసో హతః శేతే వజ్రాహత ఇవ ద్రుమః॥ 11-25-21(65537)
ఏష చేదిపతిః శూరో ధృష్టకేతుర్మహారథః।
శేతే వినిహతః సంఖ్యే హత్వా శత్రూన్సహస్రశః॥ 11-25-22(65538)
వితుద్యమానం విహగైస్తం భార్యాః పర్యుపాశ్రితాః।
చేదిరాజం హృషీకేశ హతం సబలబాంధవం॥ 11-25-23(65539)
దాశార్హపుత్రజం వీరం శయానం సత్యవిక్రమం।
ఆరోప్యాంకే రుదంత్యేతాశ్చేదిరాజ వరాంగనాః॥ 11-25-24(65540)
అస్య పుత్రం హృషీకేశ సువక్త్రం చారుకుండలం।
ద్రోణేన సమరే పశ్య నికృత్తం బహుధా శరైః॥ 11-25-25(65541)
పితరం నూనమాజిస్థం యుధ్యమానం పరైః సహ।
నాజహాత్పితరం వీరమద్యాపి మధుసూదన॥ 11-25-26(65542)
ఏవం మమాపి పుత్రస్య పుత్రః పితరమన్వగాత్।
దుర్యోధనం మహాబాహో లక్ష్మణః పరవీరహా॥ 11-25-27(65543)
విందానువిందావావంత్యౌ పతితౌ పశ్య మాధవ।
హిమాంతే పుష్పితౌ శాలౌ మరుతా గలితావివ॥ 11-25-28(65544)
కాంచనాంగదవర్మాణౌ బాణఖంగధనుర్ధరౌ।
ఋషభప్రతిరూపాక్షౌ శయానౌ విమలస్రజౌ॥ 11-25-29(65545)
అవధ్యాః పాండవాః కృష్ణ సర్వ ఏవ త్వయా సహ।
యే ముక్తా ద్రోణభీష్మాభ్యాం కర్ణాద్వైకర్తనాత్కృపాత్॥ 11-25-30(65546)
దుర్యోధనాద్ద్రోణసుతాత్సైంధవాచ్చ జయద్రథాత్।
సోమదత్తాద్వికర్ణాచ్చ శూరాచ్చ కృతవర్మణః॥ 11-25-31(65547)
యే హన్యుః శస్త్రవేగేన దేవానపి నరర్షభాః।
త ఇమే నిహతాః సంఖ్యే పశ్య కాలస్య పర్యయం॥ 11-25-32(65548)
నాతిభారోఽస్తి దైవస్య ధ్రువం మాధవ కశ్చన।
యదిమే నిహతాః శూరాః క్షత్రియైః క్షత్రియర్షభాః।
`శూరాశ్చ కృతవిద్యాశ్చ మమ పుత్రా మనస్వినః'॥ 11-25-33(65549)
తదైవ నిహతాః కృష్ణ మమ పుత్రాస్తరస్వినః।
యదైవాకృతకామస్త్వముపప్లావ్యం గతః పునః॥ 11-25-34(65550)
శంతనోశ్చైవ పుత్రేణ ప్రాజ్ఞేన విదురేణ చ।
తదైవోక్తాస్మి మా స్నేహం కురుష్వాత్మసుతేష్వితి॥ 11-25-35(65551)
తయోర్హి దర్శనం నైతన్మిథ్యా భవితుమర్హతి।
అచిరేణైవ మే పుత్రా భస్మీభూతా జనార్దన॥ 11-25-36(65552)
వైశంపాయన ఉవాచ। 11-25-37x(5361)
ఇత్యుక్త్వా న్యపతద్భూమౌ గాంధారీ శోకమూర్చ్ఛితా।
దుఃఖోపహతవిజ్ఞానా ధైర్యముత్సృజ్య భారత॥ 11-25-37(65553)
తతః కోపపరీతాంగీ పుత్రశోకపరిప్లుతా।
జగాద శౌరిం దోషేణ గాంధారీ వ్యథితేంద్రియా॥ 11-25-38(65554)
గాంధార్యువాచ। 11-25-39x(5362)
పాండవాః ధార్తరాష్ట్రాశ్చ క్రుద్ధాః కృష్ణ పరస్పరం।
ఉపేక్షితా వినశ్యంతస్త్వయా కస్మాజ్జనార్దన ॥ 11-25-39(65555)
శక్తేన బహుభృత్యేన విపులే తిష్ఠతా బలే।
ఉభయత్ర సమర్థేన శ్రుతవాక్యేన చైవ హ॥ 11-25-40(65556)
ఇచ్ఛతోపేక్షితో నాశః కురూణాం మధుసూదన।
యస్మాత్త్వయా మహాబాహో ఫలం తస్మాదవాప్నుహి॥ 11-25-41(65557)
పతిశుశ్రూషయా యన్మే తపః కించిదుపార్జితం।
తేన త్వాం దురవాపేన శపే చక్రగదాధరం॥ 11-25-42(65558)
యస్మాత్పరస్పరం ఘ్నంతో జ్ఞాతయః కురుపాండవాః।
ఉపేక్షితాస్తే గోవింద తస్మాజ్జ్ఞాతీన్వధిష్యసి॥ 11-25-43(65559)
త్వమప్యుపస్థితే వర్షే షట్త్రింశే మధుసూదన।
హతజ్ఞాతిర్హతామాత్యో హతపుత్రో వనేచరః॥ 11-25-44(65560)
అనాథవదవిజ్ఞాతో లోకేష్వనభిలక్షితః।
కుత్సితేనాభ్యుపాయేన నిధనం సమవాప్స్యసి॥ 11-25-45(65561)
తవాప్యేవం హతసుతా నిహతజ్ఞాతిబాంధవాః।
స్త్రియః పరిపతిష్యంతి యథైతా భరతస్త్రియః॥ 11-25-46(65562)
వైశంపయన ఉవాచ। 11-25-47x(5363)
తచ్ఛ్రుత్వా వచనం ఘోరం వాసుదేవో మహామనాః।
ఉవాచ దేవీం గాంధారీమీషదభ్యుత్స్మయన్నివ॥ 11-25-47(65563)
జానేఽహమేతదప్యేవం చీర్ణం చరసి క్షత్రియే।
దైవాదేవ వినశ్యంతి వృష్ణయో నాత్ర సంశయః॥ 11-25-48(65564)
సంహర్తా వృష్ణిచక్రస్య నాన్యో మద్విద్యతే శుభే।
అవధ్యాస్తే నరైరన్యైరపి వా దేవదానవైః॥ 11-25-49(65565)
పరస్పరకృతం నాశం యతః ప్రాప్స్యంతి యాదవాః।
ఇత్యుక్తవతి దాశార్హే పాండవాస్త్రస్తచేతసః।
బభూవుర్భృశసంవిగ్నా నిరాశాశ్చాపి జీవితే॥ ॥ 11-25-50(65566)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి స్త్రీవిలాపపర్వణి పంచవింశోఽధ్యాయః॥ 25 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-25-1 కాంభోజాస్తరణం కంబలవిశేషః॥
11-25-3 బాహూ శుభతలాంగులీ ఇతి ఝ.పాఠః॥
11-25-6 దీప్తాంగదయుగప్రతినద్ధమహాభుజమితి ఝ.పాఠః॥
11-25-24 దాశార్హపుత్రజమిత్యత్ర పుత్ర్యామపి పుత్రశబ్దః॥
11-25-26 పితరమితి పితృపదస్యావృత్తిః శోకాకులత్వాన్న దోషాయ॥
11-25-36 తయోర్భీష్మవిదురయోః దర్శనం అనాగతావేక్షణం॥
11-25-38 జగాదశౌరిం రోషణేతి ట.పాఠః॥
11-25-47 అభ్యుత్స్మయన్నీషద్ధ్వంసయన్॥
11-25-48 చీర్ణం చరసి మదనుష్టితమేవానుతిష్ఠసి।
స్వతపోనాశార్థమితి భావః॥
11-25-25 పంచవింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.